(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 105

॥ శ్రీః ॥
7.105. అధ్యాయః 105
Mahabharata - Drona Parva - Chapter Topics
సంజయేన రథానాం ధ్వజవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-105-0x(4531)(48863)
ధ్వజాన్బహువిధాకారాన్భ్రాజమానానతిశ్రియా।
పార్థానాం మామకానాం చ తాన్మమాచక్ష్వ సంజయ॥ 7-105-1(48864)
సంజయ ఉవాచ। 7-105-2x(4532)
ధ్వజాన్బహువిధాకారాఞ్శృణు తేషాం మహాత్మనాం।
రూపతో వర్ణతశ్చైవ నామతశ్చ నిబోధ మే॥ 7-105-2(48865)
తేషాం తు రథముఖ్యానాం రథేషు వివిధా ధ్వజాః।
ప్రత్యదృశ్యంత రాజేంద్ర జ్వలితా ఇవ పావకాః॥ 7-105-3(48866)
కాంచనాః కాంచనాపీడాః కాంచనస్రగలంకృతాః।
కాంచనానీవ శృంగాణి కాంచనస్య మహాగిరేః॥ 7-105-4(48867)
అనేకవర్ణా వివిధా ధ్వజాః పరమశోభనాః।
తే ధ్వజాః సంవృతాస్తేషాం పతాకాభిః సమంతతః।
నానావర్ణవిరాణాభిః శుశుభుః సర్వతో వృతాః॥ 7-105-5(48868)
పతాకాశ్చ తతస్తాస్తు శ్వసనేన సమీరితాః।
నృత్యమానా వ్యదృశ్యంత రంగమధ్యే విలాసికాః॥ 7-105-6(48869)
ఇంద్రాయుధసవర్ణాభాః పతాకా భరతర్షభ।
దోధూయమానా రథినాం శోభయంతి మహారథాన్॥ 7-105-7(48870)
సింహలాంగూల ఉగ్రాస్యో ధ్వజో వానరలక్షణః।
ధనంజయస్య సంగ్రామే ప్రత్యదృశ్యత భారత॥ 7-105-8(48871)
స వానరధ్వజో రాజన్పతాకాభిరలంకృతః।
త్రాసయామాస తత్సైన్యం ధ్వజో గాండీవధన్వనః॥ 7-105-9(48872)
తథైవ సింహలాంగూలం ద్రోణపుత్రస్య భారత।
ధ్వజాఘ్రం సమపశ్యామ బాలసూర్యసమప్రభం॥ 7-105-10(48873)
కాంచనం పవనోద్ధూతం శక్రధ్వజసమప్రభం।
నందనం కౌరవేంద్రాణాం ద్రౌణేర్లక్ష్మ సముచ్ఛ్రితం॥ 7-105-11(48874)
హస్తికక్ష్యా పునర్హైమీ బభూవాధిరథేర్ధ్వజః।
ఆహవే ఖం మహారాజ దదృశే పూరయన్నివ॥ 7-105-12(48875)
పతాకీ కాంచనః స్రగ్వీ ధ్వజః కర్ణస్య సంయుగే।
నృత్యతీవ రథోపస్థే శ్వసనేన సమీరితః॥ 7-105-13(48876)
ఆచార్యస్య తు పాండూనాం బ్రాహ్మణస్య తపస్వినః।
గోవృషో గౌతమస్యాసీత్కృపస్య సుపరిష్కృతః॥ 7-105-14(48877)
స తేన భ్రాజతే రాజన్గోవృషేణ మహారథః।
త్రిపురఘ్నరథో యద్వద్గోవృషేణ విరాజతా॥ 7-105-15(48878)
మయూరో వృషసేనస్య కాంచనో మణిరత్నవాన్।
వ్యాహరిష్యన్నివాతిష్ఠత్సేనాగ్రముపశోభయన్॥ 7-105-16(48879)
తేన తస్య రథో భాతి మయూరేణ మహాత్మనః।
యథా స్కందస్య రాజేంద్ర మయూరేణ విరాజతా॥ 7-105-17(48880)
మద్రరాజస్య శల్యస్య ధ్వజాగ్రేఽగ్నిశిఖామివ।
సౌవర్ణీం ప్రతిపశ్యామ సీతామప్రతిమాం శుభాం॥ 7-105-18(48881)
సా సీతా భ్రాజతే తస్య రథమాస్థాయ మారిష।
సర్వబీజవిరూఢేవ యథా సీతా శ్రియా వృతా॥ 7-105-19(48882)
వరాహః సింధురాజస్య రాజతోఽభివిరాజతే।
ధ్వజాగ్రే లోహితాంగాభో హేమజాలపరిష్కృతః॥ 7-105-20(48883)
శుశుభే కేతునా తేన రాజతేన జయద్రథః।
యథా దేవాసురే యుద్ధే పురా పూషా స్మ శోభతే॥ 7-105-21(48884)
సౌమదత్తేః పునర్యూపో యజ్ఞశీలస్య ధీమతః।
ధ్వజః సూర్య ఇవాభాతి సోమశ్చాత్ర ప్రదృశ్యతే॥ 7-105-22(48885)
స యూపః కాంచనో రాజన్సౌమదత్తేర్విరాజతే।
రాజసూయే మఖశ్రేష్ఠే యథా యూపః సముచ్ఛ్రితః॥ 7-105-23(48886)
శలస్య తు మహారాజ రాజతో ద్విరదో మహాన్।
కేతుః కాంచనచిత్రాంగైర్మయూరైరుపశోభితః॥ 7-105-24(48887)
స కేతుః శోభయామాస సైన్యం తే భరతర్షభ।
యథా శ్వేతో మహానాగో దేవరాజచమూం తథా॥ 7-105-25(48888)
నాగో మణిమయో రాజ్ఞో ధ్వజః కనకసంవృతః।
కింకిణీశతసంహాదో భ్రాజంశ్చిత్రో రథోత్తమే॥ 7-105-26(48889)
వ్యభ్రాజత భృశం రాజన్పుత్రస్తవ విశాంపతే।
ధ్వజేన మహతా సంఖ్యే కురూణామృషభస్తదా॥ 7-105-27(48890)
నవైతే తవ వాహిన్యాముచ్ఛ్రితాః పరమధ్వజాః।
వ్యదీపయంస్తే పృతనాం యుగాంతాదిత్యసన్నిభాః॥ 7-105-28(48891)
దశమస్త్వర్జునస్యాసీదేక ఏవ మహాకపిః।
అదీప్యతార్జునో యేన హిమవానివ శంభునా॥ 7-105-29(48892)
తతశ్చిత్రాణి శుభ్రాణి సుమహాంతి మహారథాః।
కార్ముకాణ్యాదదుస్తూర్ణమర్జునార్థే పరంతపాః॥ 7-105-30(48893)
తథైవ ధనురాయచ్ఛత్పార్థః శత్రువినాశనః।
గాండీవం దివ్యకర్మా తద్రాజందుర్మంత్రితే తవ॥ 7-105-31(48894)
తవాపరాధాద్రాజానో నిహతా బహుశో యుధి।
నానాదిగ్భ్యః సమాహూతాః సహయాః సరథద్విపాః॥ 7-105-32(48895)
తేషామాసీద్వ్యాతిక్షేపో గజర్తామితరేతరం।
దుర్యోధనముఖానాం చ పాండూనామృషభస్య చ॥ 7-105-33(48896)
తత్రాద్భుతం పరం చక్రే కౌంతేయః కృష్ణసారథిః।
యదేకో బహుభిః సార్ఘం సమాగచ్ఛదభీతవత్॥ 7-105-34(48897)
అశోభత మహాబాహుర్గాండీవం విక్షిపంధనుః।
జిగీషుస్తాన్నరవ్యాఘ్రో జిఘాంసుశ్చ జయద్రథం॥ 7-105-35(48898)
తత్రార్జునో నరవ్యాఘ్రః శరైర్ముక్తైః సహస్రశః।
అదృశ్యాంస్తావకాన్యోధాన్ప్రచక్రే శత్రుతాపనః॥ 7-105-36(48899)
తతస్తేఽపి నరవ్యాఘ్రాః పార్థం సర్వే మహారథాః।
అదృశ్యం సమరే చక్రుః సాయకౌఘైః సమంతతః॥ 7-105-37(48900)
సంవృతే నరసింహైస్తు కూరూణామృషభేఽర్జునే।
మహానాసీత్సముద్భూతస్తస్య సైన్యస్య నిఃస్వనః॥ ॥ 7-105-38(48901)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే పంచాధికశతతమోఽధ్యాయః॥ 105 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-105-2 రూపమాకారః॥
5-105-10 ధ్వజాగ్రం ధ్వజముఖ్యం॥
5-105-11 కాంచనం కాంచనమయం॥
5-105-16 వ్యాహరిష్యన్వదిష్యన్॥
5-105-33 వ్యతిక్షేపః అన్యోన్యాభిఘాతః॥
5-105-105 పంచాధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.